Header Ads Widget

Responsive Advertisement

ప్రజలకు మోసం మోసం..? | గంగవరం పోర్టు సమ్మె| #Adani #Visakhapatnam #Politics #AndhraPradesh

 

గంగవరం పోర్ట్ లో ఎం జరుగుతుంది? అసలు ఈ ప్రొటెస్ట్ అన్ని ఎవరు చేస్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి?

కూర్చొని మాట్లాడుకొంటే పొయ్యే సమస్య ని రోడ్ ఎక్కి పనులకి ఆటకం కలిగించడం మంచిదేనా?

వీటన్నిటికీ సమాధానం ఈ వీడియో లో తెలుసుకొందాం.

అసలు ఈ గంగవరం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది చేసింది డి.వి .ఎస్ .రాజు గారు అది 2006-2007 లో.

ఈయన అప్పటి ఏపీ గవర్నమెంట్ తో ఎంఓయు(MOU) కుదుర్చుకున్నారు

 


ఆ ఎంఓయు(MOU) లో పోర్ట్ కి కావాల్సిన ల్యాండ్ అండ్ అక్కడ ఉన్న  గ్రామం ని కాళీ చేపించటం వాళ్ళకి 

 వేరే చోట ఇల్లు కట్టించటం ఇవ్వన్నీ గవర్నమెంట్ ఏ చూసుకోనేలా ఒప్పొందం కుదుర్చుకొన్నారు

 DVS రాజు గారు ఆ తర్వాత ఆ పోర్ట్ నిర్మాణం జరగాలంటే దిబ్బపాలెం అనే ఊరుని కాళీ చేయించాల్సి

ఉంటుంది  ఆ ఖాళీ చేయించే క్రమంలో అక్కడ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో పోలీసులు షూట్ చేయడం

ఒక వ్యక్తి మరణించడం జరిగింది ఇది మనందరికీ తెలిసిందే ఆ తర్వాత 2008లో ఇనాగరేషన్  టైం లో 

అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేయడంతో గంగవరం అండ్ దిప్పపాలెం విలేజ్ వాళ్లకి

 ఊరికి 300 చొప్పున రెండు ఊర్లకు కలిపి 600 జాబ్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడంతో వాళ్లు దానికి ఓకే చెప్పడం

జరిగింది.

పోర్ట్ లో ఉద్యోగం వచ్చేవరకు వాళ్ళు  ఉద్యోగం చేసిన చేయకపోయినా నెలకు 3000 గవర్నమెంట్ పే చేస్తూ 
వచ్చింది.
అలా 34 నెలల పాటు గవర్నమెంట్ పే చేయడం జరిగింది.
అక్కడ ఇల్లులు స్థలం  ఉపాధి కోల్పోయిన వారికి కచ్చితంగా జాబ్ ఇవ్వాలని  రూల్ ఎం లేకపోయినా 
జిపిఎల్నిర్వహణ రెండు ఊర్లకు కలిపి 600 జాబ్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు.వాళ్లు చెప్పినట్టే ఆరుగురికి 
తప్ప  మిగతా వారికి జాబ్స్ ఇచ్చారు.
2009 అండ్ 2010 టైంలో మొదట్లో  వాళ్లు జాబ్ లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు చాలా అగ్రేసివుగా
ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉండేది ఎందుకంటే అప్పటివరకు
వాళ్లకి  సముద్రంలో చేపలు పట్టుకోవడం తప్ప వేరే ఏ ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు.
అండ్ అందులోనూ మెజార్టీ పీపుల్స్ కి ఆల్కహాల్ అలవాటు ఉండటం వల్ల వాళ్ళు అలాగే తాగి  వర్క్ కి  
అటెండ్ అయ్యేవారు.

వీళ్ళు ఏంట్రా అంటే నైట్ షిఫ్ట్  ఉన్నవాళ్లు డే టైం లో రెస్ట్ తీసుకోకుండా సముద్రంలో చేపల వేటకు వెళ్లి
నైట్ డ్యూటీ టైం లో నిద్ర పొయ్యేవారు.పోర్ట్ లో  జాబ్స్ అనగానే వీళ్ళ జాబ్స్ ని  ఎన్టిపిసి అండ్ స్టీల్
ప్లాంట్వాళ్ళ జాబ్ తో  కంపేర్ చేసుకుంటూ వాళ్లలాగే జీతాలు అండ్ ఫెసిలిటీస్ ఉంటాయని  ఎక్స్పెక్ట్
చేయడం మొదలుపెట్టారు  కానీ పోర్ట్ లో అలా ఉండవని తెలిశాక
నిరాశ కి గురియ్యరు.

తర్వాత 2011 అండ్ 2012 టైంలో ఈ 2 ఇయర్స్ మొత్తం శాలరీ పెంచాలంటూ  అక్కడున్న లోకల్
పొలిటికల్లీడర్స్ తో ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. దానికి మేనేజ్మెంట్ ఒప్పుకొని రీజనబుల్గా శాలరీస్
పెంచడం కూడా జరిగింది. ఆ తర్వాత 2013 అండ్ 2014 టైంలో అక్కడ పనిచేస్తూ అక్కడ ఎంప్లాయిస్ ని
రెచ్చగొడుతూ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తున్న ఇద్దరు ఎంప్లాయిస్ ని టెర్మినేట్ చేయడం కూడా జరిగింది.

తర్వాత ఆ ఇద్దరు యూనియన్  ఫామ్ చేసి లోకల్  పొలిటికల్ లీడర్స్ తో చేతులు కలిపి వర్కర్స్ ని
ఇన్ఫ్లుయన్స్ చేసి మేనేజ్మెంట్ ని  ట్రబుల్ చేయడం స్టార్ట్ చేశారు తరువాత 2021 లో గన్నవరం పోర్ట్
మొత్తం అదాని చేతుల్లోకి రావడంతో  అప్పటివరకు ఏ డెవలప్మెంట్ లేని పోర్ట్  సడన్ గా అన్ని ఆస్పెక్ట్స్ తో
డెవలప్ అవడం స్టార్ట్ అయింది. ఆ డెవలప్మెంట్ ని అంతా చూసాక వాళ్ల జీతాలు పెరుగుతాయని ఎక్స్పెక్ట్
చేయడం  మొదలుపెట్టారు  కానీ అదాని మేనేజ్మెంట్ వాళ్ళు  అన్ని కంపెనీస్ లాగానే 2022 మార్చిలో
ఇంక్రిమెంట్స్ ఇవ్వడం జరిగింది.


 

కానీ సడన్గా అక్కడున్న సెక్యూరిటీ డిపార్ట్మెంట్  ఆర్ అండ్ ఆర్ ఎంప్లాయిస్  వర్క్ మొత్తం స్టాప్  చేసి ఆ
ఇంక్రిమెంట్స్ గురించి ధర్నా చేస్తూ అక్కడున్న టాప్ అఫీషియల్ తో మీటింగ్ కావాలని  డిమాండ్ చేశారు.

కానీ ఆ  ఉద్యోగులు అసభ్య ప్రవర్తన తో  ఆ మీటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అదాని మేనేజ్మెంట్ 22 23
ఇయర్స్ కి ఇంక్రిమెంట్ ఇచ్చి ఆ ఇంక్రిమెంట్స్ తో పాటు కొంచెం అమౌంట్ ని కూడా  ఇవ్వడం జరిగింది.

2023లో అంతకుముందు ఇచ్చిన ఇంక్రిమెంట్స్ కన్నా చాలా ఎక్కువ శాతం లో అమౌంట్ ఇచ్చారు అదాని
సమస్త వాళ్ళు. అయినా కూడా ఆ ఎంప్లాయిస్ సంతృప్తి చెందకుండా స్ట్రైక్స్ ని కంటిన్యూ చేశారు.

తర్వాత వాళ్ళ డిమాండ్స్ మేనేజ్మెంట్ ముందు ఉంచారు  మేనేజ్మెంట్ వాళ్లు ఆ డిమాండ్స్ ని ఒప్పుకొని 

కొన్ని నెరవేర్చడం జరిగింది. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునే టైంలో మళ్లీ కొత్త డిమాండ్స్ తో
ధర్నామొదలుపెట్టారు.

2023 సెప్టెంబర్ లో 18000 ఉన్న శాలరీని 2024 ఏప్రిల్ వచ్చేసరికి దాన్ని 36000 చేయాలని మరియు ముందు 

ఉన్న 25 లాక్స్ డెత్ పెనాల్టీ ని   40 లక్షలు  పెంచాలని  వాళ్లకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని  కొత్త 

డిమాండ్స్ తో సుమారు 1000 పైగా ఎంప్లాయిస్ ధర్నా చేస్తున్నారు. ఇదివరకు ఐదు మంది ఎంప్లాయిస్ ని 

సస్పెండ్ చేశారు కదా అసలు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారు వాళ్లు చేసిన క్రైమ్ ఏంది వాళ్ళు చేసిన 

నష్టమేంది దాని వెనుక  ఉన్న తీవ్రత  ని అర్థం చేసుకోకుండా ఇలా సింపుల్ గా రోడ్లపై కొచ్చి వాళ్ళ
ఇన్ఫ్లుయెన్స్  తో  మేనేజ్మెంట్ కి అగైనెస్ట్ గా ఇలా యూనియన్ ఫామ్ చేసి వాళ్ల పర్సనల్ బెనిఫిట్స్ కోసం
ధర్నాలు చేయడం కరెక్టేనా ఇలా వీళ్లుధర్నా చేయడం వల్ల గంగవరం పోర్ట్ లో రెండు లక్షల టన్నుల బొగ్గు
రవాణా నిలిచిపోయింది అలా బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో స్టీల్ ప్లాంట్ మూతపడే ఛాన్స్ వచ్చింది అదే
జరిగితే అందులో పని చేస్తున్న 20వేల మంది ఉద్యోగులు కోల్పోయ్యే  అవకాశం కూడా ఉంది.
కేవలం
ఐదుగురు స్వార్థం వల్ల ఇంత నష్టం  జరిగే ఛాన్స్ ఉంటే అక్కడ ఉన్న ఎంప్లాయిస్ వాళ్ళకి ఎలా సపోర్ట్
చేస్తున్నారో అర్థం కావట్లేదుఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి
తెల్సాఎలాగో ఇండియాకి వస్తుంది.
కాబట్టి దాన్ని ఆంధ్రకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు
దేశంలోనే టాప్ సంస్థ అయినటువంటి అదాని
కంపెనీకే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే మరి
తెల్సా ఎందుకు వస్తుంది.


అట్ ద సేమ్ టైం ముందే ఉద్యోగాలు లేక ఆదాయం లేక రాష్ట్రం అల్లాడుతుంటే  మనమేమో వచ్చిన
వాళ్లను ఉన్నవాళ్లను ఇబ్బందికి  గురి చేస్తుంటే ఎలా అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం ఆదాని కంపెనీ
ఇన్వెస్ట్ చేయబోయే చిత్తూర్ కర్నూల్ వైజాగ్ లోని పరిశ్రమలు ఎఫెక్ట్ అవ్వవంటారా?
కేవలం ఐదుగురు వ్యక్తుల స్వార్థం కోసం మరియు వాళ్ల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయినా కొందరి వల్ల రాష్ట్రానికి జరిగే  అన్యాయం అర్థం అవుతుందా అఫ్కోర్స్ వాళ్ళ డిమాండ్స్ ఆమోదయోగంగా ఉన్నా లేకపోయినా మొదట వాళ్ల చేయవలసిన పని పనులకు ఆటంకం కలిగించకుండా మేనేజ్మెంట్స్ తో కూర్చొని మాట్లాడి   ఒకటికి పది సార్లు రిక్వెస్ట్ చేసుకొని సమస్యను పరిష్కరించుకోవాలి సెప్టెంబర్ 2023లో అందరికీ సాలరీస్ ఇంక్రిమెంట్స్ వచ్చాయి బోనసులు వచ్చాయి అంతా బాగుంది మాకు ఓకే అన్న కార్మికులు  జస్ట్ ఏడు
నెలల తర్వాత మాకు శాలరీస్ డబల్  చేయమని అడగడం గొంతెమ్మ కోరికలు కాదంటారా
లాస్ట్ టెన్
ఇయర్స్ లో వాళ్లు ఎప్పుడు చూడని హైక్స్ ఇంక్రిమెంట్స్ అదాని సమస్త  వాళ్ళకి ఇచ్చింది.
రాబోయే 

కాలంలో పోర్ట్ మరింత డెవలప్ అయ్యి చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ డెవలప్ అయ్యి అక్కడ వర్క్ చేస్తున్న
వాళ్ళందరికీ మరింత హైకులు ఇంక్రిమెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది.
అలాంటిది ఒక్కసారిగా ఐదుగురు  
వ్యక్తుల స్వార్థం కోసం కంపెనీని ఇలా ఇబ్బందులకు గురి చేయడం న్యాయమేనా
ఇప్పుడిప్పుడే
ఎదుగుతున్న రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇలాంటివి చేయడం ఆపేస్తే బాగుంటుంది
ఇప్పటికే ఒక వర్గం ఎంప్లాయిస్ అదాని సంస్థ ఇచ్చిన ఇంక్రిమెంట్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ తో
సంతృప్తి చెంది వర్క్ కంటిన్యూ చేసుకుంటున్నారు కానీ వీళ్లు ఇలా బయట ధర్నా చేయడం వల్ల
లోపల ఉన్న వారికి ఇబ్బందికరంగా మారింది

 


 

మన దేశం అభివృద్ధి చెందకుండా ఆపడానికి అమ్ముడుపోయిన జర్నలిస్టులు కాంగ్రెస్ కి కొమ్ము కాసే మీడియా అదానీ ని విలన్ లా చూపిస్తోంది. సోషల్ మీడియా లో కుక్కలన్నీమోడీ గారికి వ్యతిరేకంగా మొరుగుంటున్నాయి. నిజాన్ని నిక్కచుగా చెప్పే వాళ్ల ఛానల్స్ డిలీట్ అయ్యాయి. దయచేసి కొంత టైం తీసుకుని ఈ వీడియో ని అందరికీ షేర్ చేయండి. 

#StopGangavaramProtests #SupportAdani అని comments  లో రాయడం మర్చిపోకండి 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు